పవనము

 

నవంబర్ 21, 2024

పవనము (pavanamu)

   అర్థము

   (విశేష్యము) : గాలి; తూర్పార చేయుట; దూగర పోగొట్టుట; చెరుగుట

  Meaning

   (noun) : wind; air; winnowing

   వాడుక / Usage

    కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము.
    Time turned into the jingling of anklets, the breeze of scented flowers counted the beat .

   మెదడుకు మేత / Food for thought

    లుగుటయే యెరుంగని మహా మహితాత్ముడజాత శత్రుడే
    లిగిన నాడు సాగరము న్నియునేకము కాక పోవు క
    ర్ణులు పది వేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
    లుకుల విశ్వసింపుము విన్నుల నార్తుల గావుమెల్లెడన్

(ఓ రారాజాధర్మరాజుకు కోపమే తెలియదు. చాలా మంచివాడు. అతనికి శత్రువులు లేరు. అలాంటి ధర్మరాజుకు కోపమొస్తే సముద్రాలన్నీ పొంగి కలసిపోయి గొప్ప ప్రళయం వస్తుంది. కర్ణులు లాంటి వారు పదివేల మంది వచ్చినా ఓడిపోతారు. చనిపోతారు. నా మాటలు నమ్ము. అలాంటి కష్టాల రాకుండా, నీ వారిని రక్షించుకో)

    -- పాండవోద్యోగం, తిరుపతి వేంకట కవులు (1870 - 1950)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి