ఆమని
నవంబర్ 07, 2024
ఆమని (āmani)
అర్థము
(విశేష్యము) : వసంతఋతువు; అధికము; తృప్తికరం
Meaning
(noun) : spring; season of plenty; satisfaction
వాడుక / Usage
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం, కోటి తలపుల చివురులు తొడిగెను.
The spring of desires in love abound, a million wishes sprout in this moment!
మెదడుకు మేత / Food for thought
భూకంపం వచ్చిన మర్నాడు భౌగోళ శాస్త్రం మన ముందుంటుంది.
-- రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ (మే 25, 1803 - 1882)
Comments
Post a Comment