కోవెల

 

నవంబర్ 15, 2024

కోవెల (kōvela)

   అర్థము

   (విశేష్యము) : గుడి; కోకిల

  Meaning

   (noun) : temple; cuckoo

   వాడుక / Usage

    కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం.
    You are the threshold to the temple of my prayers; nearing you the air I breathe resonates - isn't it the sacred Om!

   మెదడుకు మేత / Food for thought

    ఏమి తెలిసి నను మోహిస్తివి
    దేహమేలాంటిదని నీవాలోచిస్తివి
    అచ్చమైన తోలు తిత్తి
    అందున గుమ్మాలు తొమ్మిది
    హేయమైన ఘటము కాయము
    ఆయువైన క్షణము మాయము
    ఏ ఫలము వుందని ఇందు చేరితివి
    నిజ మర్మమెరుగక నీలవేణి పొందు కోరితివి
    
    -- రంగస్థల ‘సరస్వతి’-శ్రీ కోడూరిపాటి సరస్వతీ రామారావు (1909-1982), 'సాని-సంసారి' నాటకం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి