పరువము
నవంబర్ 05, 2024
పరువము (paruvamu)
అర్థము
(విశేష్యము) : యౌవనము; పక్వము; ప్రాయము
Meaning
(noun) : youth; ripeness; maturity
వాడుక / Usage
నేల నింగి కలిపే బంధం ఇంధ్రచాపం, కాదా మన స్నేహం ముడివేసే పరువం.
The rainbow joins earth and sky; doesn't our friendship unite our nubile youth!
మెదడుకు మేత / Food for thought
నాగరికత మనుగడ భౌగోళిక సమ్మతిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ సమ్మతి సూచన లేకుండానే ఎప్పుడైనా ఎలాగైనా మారచ్చు.
-- విలియం జేమ్స్ డురాంట్ (నవంబర్ 5, 1885 - 1981)
Comments
Post a Comment