తేట

 

నవంబర్ 08, 2024

తేట (tēṭa)

   అర్థము

   (విశేష్యము) : నిర్మలము; విశదము; ద్రవం పైకి ఉండి మిగతా అంతా క్రింద చేరిన మజ్జిగ

  Meaning

   (noun) : clearness; purity; transparency; whey

   వాడుక / Usage

    తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకల కిలకిల.
    The sweet singsong of parrots churns the honey of pure resonance.

   మెదడుకు మేత / Food for thought

    భౌగోళ శాస్త్రజ్ఞులు ఆంత్రోపోసీన్ యుగం, మనుషులు పర్యావరణాన్ని విధ్వంసం చేయడం, మొదలు అయ్యింది అని ప్రకటించినప్పుడు వాళ్ళు ముఖ్యంగా చూపించినది ప్లాస్టిక్ వాడకం.

    -- నోమ్ చోమ్స్కీ, అమెరికన్ తత్వవేత్త, భాషా శాస్త్రవేత్త, తార్కికుడు, రాజకీయ వ్యాఖ్యాత, "ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు"

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి