తమి
నవంబర్ 26, 2024
తమి (tami)
అర్థము
(విశేష్యము) : త్వర; ఆపేక్ష; మోహము; వలపు; రాతిరి; చీకటి
Meaning
(noun) : eagerness; passion; lust; desire; darkness
వాడుక / Usage
ఎవరూ పొందని ఏకాంత సేవలో ఈ వేళ తమిదీరగా నిన్నె అలరించె.
Not to everyone, away from prying eyes, is this attention; desires, pleasure I will yours.
మెదడుకు మేత / Food for thought
కొన్ని పదాలు
అవమానించబడినపుడు
వాటంతటవి బ్రతుకునుంచి భాషనుంచి
వైదొలిగి పోతాయి
'పవిత్రత' అలాంటి ఒక పదమే
ఇప్పుడు వాడుకలోనే లేదు
దాని జాతిలోని శబ్ధాలు
ఇప్పుడు వెతికినా కనపడవు
గాలిలో నీళ్లలో ఆఖరికి మట్టిలో కూడా
-- శబ్ద్ జో ఖో జాతే హైం, కువర్ నారాయణ్ (సెప్టెంబర్ 19, 1927 - 2017)
Comments
Post a Comment