కళ
నవంబర్ 06, 2024
కళ (kaḷa)
అర్థము
(విశేష్యము) : చంద్రుడిలో పదహారవ భాగము; కామోద్రేకం కలిగించు స్థలము; మూర్ఛ; శిల్పం
Meaning
(noun) : phase of moon; swoon; art; potency
వాడుక / Usage
కళల విరుల వనం మన హృదయం.
Our heart is the garden that blossoms love's arousal!
మెదడుకు మేత / Food for thought
పురాతత్వవేత్తలు చరిత్ర గురించి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతారో అక్కడ నుంచి భౌగోళిక శాస్త్రవేత్తలు అందుకుని అతి పురాతన కాలంలోకి భూమి యొక్క చరిత్రని త్రవ్వుతారు.
-- బాల గంగాధర్ తిలక్ (జులై 23, 1856 - 1920)
Comments
Post a Comment