ఆటుపోటు

 

డిసెంబర్ 25, 2024

ఆటుపోటు (aatupotu)

   అర్థము

  (విశేష్యము) : బాధలు; హెచ్చుతగ్గులు; సముద్రపు కుంగు పొంగు

  Meaning

  (noun) : troubles; vagaries of life; ebb and flow of tides

   వాడుక / Usage

   గతవారం సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి.
   Scrips took a battering last week.

  మెదడుకు మేత / Food for thought

   మధ్యాహ్నపు ఎండ,సాయంత్రపు గాలి,
   రాత్రి చుక్కలు ఎప్పుడూ ఏదో ఒకటి
   గుర్తుకు తెస్తూనే వుంటాయి
   మనసు మెచ్చే క్షణాలెన్నెదురైనా,
   అడుగు ఆగిపోయిన గతాలే ఎక్కువ!

   ఒక్క మబ్బు పట్టిన క్షణం చాలు
   గతంలోనూ, వర్తమానంలోనూ
   నిశ్శబ్దాన్ని నింపడానికి
   అయినా
   నిర్లిప్తత దూసుకెళ్ళినంత లోతుకు
   సందడి తోసుకెళ్ళ లేదెందుకో

    -- రామినేని లక్ష్మి తులసి, 2012 ఇస్మాయిల్ అవార్డు గ్రహీత

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి