ఎల్లి

 

డిసెంబర్ 31, 2024

ఎల్లి (elli)

   అర్థము

  (విశేష్యము) : రేపు; ముందు వచ్చే కాలం; మరణాంతరం; గొడుగు 

  Meaning

  (noun) : tomorrow; time to come; after death; umbrella

   వాడుక / Usage

   పిల్లాపాపలు, ప్రజల మేలుకోరి సంధి చేస్తావో లేక ఎల్లి యుద్ధమే చేస్తావో చెప్పు.
   Will you make peace for everyone's welfare or go to war tomorrow?

  మెదడుకు మేత / Food for thought

   న జాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ ।
   అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥

    (ఆత్మ జన్మించడంలేదు,  మరణించడంలేదు. ఇది దేనినుంచీ రూపొందినది కాదు, ఏదీ దీనినుంచి రూపొందడం లేదు. ఇది జన్మ రహితమైనది,  ఎన్నటికీ ఉండేది. శాశ్వతమైనది,  సనాతమైనది. శరీరం నశించినా నశించనిది.)

    -- కఠోపనిషత్, ద్వితీయా వల్లి, 18వ మంత్రం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి