సమ

 

జనవరి 01, 2025

సమ (sama)

   అర్థము

  (విశేష్యము/విశేషణము) : సంవత్సరము; సమానము; సమస్తము; మంచి వాడు 

  Meaning

  (noun/adj) : a year; equal; all encompassing; good person

   వాడుక / Usage

   అమర గాయకుడు రఫీ శతసమ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి.
   Legendary singer Rafi's birth centenary was celebrated grandly.

  మెదడుకు మేత / Food for thought

    నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన ।
    యమేవైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మా వివృణుతే తనూంస్వామ్ ॥

    (ప్రసంగాల వలనో పాండిత్యం వలనో అనేక విషయాలు వినడం వలనో ఈ ఆత్మను పొందలేము. ఎవరు దానిని పొందడానికి వ్యాకులత చెందుతారో వారే దానిని పొందుతారు. ఆ ఆత్మ వారికి తన స్వకీయ నైజాన్ని వెల్లడిస్తుంది.)

    -- కఠోపనిషత్, ద్వితీయా వల్లి, 23వ మంత్రం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి