పిశంగము
డిసెంబర్ 17, 2024
పిశంగము (piṣangamu)
అర్థము
(విశేష్యము) : రాగి రంగు గలది; కపిల వర్ణము;
Meaning
(noun) : reddish brown; copper colour; tawny
వాడుక / Usage
వర్షాకాలంలో గ్రామ వీధులు పిశంగంగా చేలు ఆకుపచ్చగా అలరాడాయి. The paths of the village turned tawny and fields green during rainy season.
మెదడుకు మేత / Food for thought
అస్తిత్వం (బీయింగ్ ) చైతన్యం (కాంషస్న్స్) వీటికి గల సంబంధం ఏమిటి అన్నది తత్వశాస్త్ర మౌలిక ప్రశ్న. అస్తిత్వం అగ్రిమం (ప్రైమరీ ) చైతన్యం అనగ్రిమం (సెకండరీ ) అని జవాబిచ్చిన వారు భౌతికవాదులుగాను , దానికి విరుద్ధంగా ఉన్నవారు భావవాదులుగాను విడిపడ్డారు. ప్రాయిడ్ ప్రకారం చైతన్యం అస్తిత్వం కన్నా విశిష్టమైనది. -- ముక్తానుషంగం, అంపశయ్య నవీన్
Comments
Post a Comment