సరఫరా గిరాకీ

 

డిసెంబర్ 11, 2024

సరఫరా గిరాకీ (saraphara giraakee)

   అర్థము

   (విశేష్యము) : సరఫరా=అందచేయుట, గిరాకీ=అధికమైన; మార్కెట్లో ధర నిర్ణయం యొక్క ఒక ఆర్థిక పద్ధతి. పోటీ మార్కెటులో యూనిట్ ధర సరఫరా పరిమాణం, గిరాకీ పరిమాణం సమానంగా ఉన్న చోట స్థిరపడుతుంది.

  Meaning

   (noun) : (law of) supply and demand

   వాడుక / Usage

    ఉల్లి యొక్క సరఫరా గిరాకీ అసమతౌల్యం ఆగష్టు చివరినాటికి ప్రతిబింబించవచ్చు.
     Onion's supply demand imbalance might affect by end of August.

   మెదడుకు మేత / Food for thought

స్వేచ్ఛ యొక్క లోపభూయిష్ట నిర్వచనాన్ని ఉపయోగించి,  ఎక్కువగా నియంత్రించబడని మార్కెట్‌కి పెద్ద పీఠ వేసి  మిగతా సామజిక శ్రేయస్సులను విస్మరించే నూతన ఉదారవాద పెట్టుబడిదారీ విధానం - లేదా "శృంఖలలు లేని పెట్టుబడిదారీ విధానం" - వల్ల "డెబ్భై అయిదు ఏళ్లలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం, వాణిజ్యా పెంపుకై పారిశ్రామికీకరణ బుగ్గిపాలు అవ్వడం; కార్పొరేషన్‌లకు నిరవధిక స్వేచ్ఛ ఇచ్చి   వినియోగదారులను, కార్మికులను మరియు పర్యావరణ దోపిడీ ” జరిగాయి.

-- ది రోడ్ టు ఫ్రీడమ్ - ఎకనామిక్స్ అండ్ ది గుడ్ సొసైటీ, జోసెఫ్ స్టిగ్లిట్జ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి