త్రుటి
జనవరి 02, 2025
త్రుటి (truṭi)
అర్థము
(విశేష్యము) : లఘు అక్షరంలో నాలుగో భాగం ఉచ్చరించునంత కాలం; ఇంచుక; చిన్నది; క్షణము
Meaning
(noun) : minute space of time; instant; little; trifle
వాడుక / Usage
ఒకో సారి రోజులు సమలుగా అనిపిస్తాయి, ఇంకో సారి ఏళ్ళు త్రుటిలో గడిచిపోతాయి. Sometimes a day drags on like a year, other times a year evaporates in an instant.
మెదడుకు మేత / Food for thought
ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత ।క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తత్కవయో వదన్తి ॥
(లేవండి, మేల్కొనండి, అర్హుడైన గురువుని ఆశ్రయించి అనుభూతి పొందండి. పదునైన కత్తి మీద నడవడం వలె భగవన్మార్గం కఠినమైనదని ప్రాజ్ఞులు చెబుతున్నారు.)
-- కఠోపనిషత్, తృతీయా వల్లి, 14వ మంత్రం
Comments
Post a Comment