మేర

 

జనవరి 13, 2025

మేర (mēra)

   అర్థము

  (విశేష్యము) : ఎల్ల; హద్దు; మర్యాద; క్రమము; పద్ధతి

  Meaning

  (noun) : a limit; boundary; rule; order; instalment

   వాడుక / Usage

   కోరికలు కొనసాగె గోవిందరాజ మేరమీరి ఇట్లానే మెరసితివా.
   As your wishes are fulfilled, Govinda, are you (not) limitless in effulgence?!

  మెదడుకు మేత / Food for thought

    ఇది అదేనేమో అలాగే ఉందే
    తెలుసునో లేదో తెలీడం లేదే
    ఫలానా అని అనుకోమని 
    ఏ రోజు చెబుతుందో ఏమో
    ఏకాంతం ఎరుపెక్కేలా అంతిదిగా చూడాలా
    నీతో మాకష్టం మాస్టారు
    చలిగాలికి చెమటట్టేలా కవ్వీస్తూ నవ్వాలా
    ఉడికిస్తూ ఉందే నీ తీరు
    ఇది వర్లా ఉండాలో ఇంకోలా మారాలో
    తీ తీయ్యని ఇబ్బంది ఇదేవిటో
    దూరంగా ఆగాలో  దగ్గరగా చేరాలో
    ఏమి చేస్తే బాగుంటుందో 
    ఫలానా అని అనుకో అనుకోమని 
    ఏ రోజు చెబుతుందో ఏమో

    -- గోల్కొండా హై స్కూల్, సిరివెన్నెల సీతారామశాస్త్రి (మే 20, 1955 - 2021)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి