వనధి
జనవరి 20, 2025
వనధి (vanadhi)
అర్థము
(విశేష్యము) : సముద్రము; కడలి; జలధి
Meaning
(noun) : the sea
వాడుక / Usage
నీలిమేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం. A cloud darkened Sita's radiance and the roar of the sea welled in her eyes.
మెదడుకు మేత / Food for thought
తప్పు అసలెప్పుడూ చెయ్యనివారు ఎవ్వరంటే, అసలు ఎప్పుడూ ఏమీ చెయ్యని వారే. -- థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు (1901 - 1909)
Comments
Post a Comment