అహర్నిశము
జనవరి 03, 2025
అహర్నిశము (aharnisamu)
అర్థము
(విశేషణము) : పగలు మరియు రాత్రి; ఎల్లప్పుడూ
Meaning
(adv) : day and night; always
వాడుక / Usage
రైతులు అహర్నిశం కష్టపడి చివరికి కొనుగోలు ధరలు పలకక అప్పుల్లో మునిగిపోతున్నారు. Sometimes a day drags on like a year, other times a year evaporates in an instant.
మెదడుకు మేత / Food for thought
యదా సర్వే ప్రముచ్యన్తే కామా యేఽస్య హృది శ్రితాః ।అథ మర్త్యోఽమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే ॥
(మనస్సులో ఉత్పన్నమయ్యే సమస్త కోరికలు తొలిగిపోయినపుడు మనిషి అమరుడు అవుతాడు. ఇక్కడే బ్రహ్మప్రాప్తిని పొందుతాడు.)
-- కఠోపనిషత్, షష్ఠి వల్లి, 14వ మంత్రం
Comments
Post a Comment