అనుశోకము

 

జనవరి 24, 2025

అనుశోకము (anusokamu)

   అర్థము

  (విశేష్యము) : దుఃఖము; పశ్చాత్తాపము

  Meaning

  (noun) : sorrow; repentance

   వాడుక / Usage

    భాస్కరాభరణ కారుణీగుణ శౌరి శ్రీకరుడు వాడే అవనిసూన అనుశోకాన స్థిమితాన తానుండ లేడే.
    The jewel of solar dynasty, embodiment of compassion, valarous and giver of wealth; but when the daughter of Earth is in sorrow he cannot remain calm.

  మెదడుకు మేత / Food for thought

     ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మధుర ఘడియలు ఉంటాయి. మిగితా జీవితమంతా దానికి ఉపోద్ఘాతము, స్మృతి మాత్రమే.! ఓ క్షణాన్ని పోగొట్టుకుంటే వెతుక్కోవటానికి జీవితకాలం పడుతుంది. ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటే వదిలించుకోవటానికి జీవితకాలం పడుతుంది.

- లేడీస్ హాస్టల్, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి