శౌర్యము
జనవరి 27, 2025
శౌర్యము (ṣauryamu)
అర్థము
(విశేష్యము) : పరాక్రమము; శూరత్వము; బలము; వీర్యము
Meaning
(noun) : bravery; valour; courage
వాడుక / Usage
నీలో శౌర్య ధార ఏరై పొంగిపారా సమరం శ్రుతించేయ్రా శిఖరం స్పృశించేయ్ర. With your valour rushing forth like a rapid, blow the notes of battle and reach to the peaks.
మెదడుకు మేత / Food for thought
వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది. మనసు పగిలితే నిశ్శబ్ధం మాత్రమే మిగులుతుంది.- అతడు ఆమె ప్రియుడు, యండమూరి వీరేంద్రనాథ్
Comments
Post a Comment