బడబానలము
జనవరి 29, 2025
బడబానలము (baḍabānalamu)
అర్థము
(విశేష్యము) : సముద్రం అడుగున అగ్ని; చిచ్చు
Meaning
(noun) : fire in the sea; inextinguishable fire
వాడుక / Usage
సంద్రాల సుడిలోన బడబానలములాగ భుగ భుగ కదిలినావ ధగ ధగ ఎదిగినావ కలనే గెలిచినావ. In the swirl of oceans, like a blazing inferno scorching the way ahead, dazzling in stature, you achieved your dreams.
మెదడుకు మేత / Food for thought
ప్రేమించడం నేరం కాదు. ప్రేమని అర్హతలేని వ్యక్తికీ అర్పించడమే నేరం. దానికి వచ్చే శిక్ష ఎవ్వరూ తప్పించుకోలేరు.- యద్ధనపూడి సులోచనా రాణి
Comments
Post a Comment