విలయము
జనవరి 31, 2025
విలయము (vilayamu)
అర్థము
(విశేష్యము) : ప్రళయము; వినాశనము; కల్పాంతము
Meaning
(noun) : destruction; annihilation
వాడుక / Usage
విధిగా తెగించేరా విధినే వధించేరా విలయం ధరించేరా విజయం వరించేరా. Be decisively audacious, extinguish destiny, let annihilation be your armour and victory be your choosing.
మెదడుకు మేత / Food for thought
స్త్రీని మురిపించి, మరిపించి దగా చేయడం అనేది అనాదిగా నడుస్తున్న జీవలీల. అయితే ఆ స్త్రీ పరిస్థితులను ఎదురుకొని విజ్ఞానవతి అయ్యి వృత్తి రీత్యా ఉన్నత స్థాయిలో ఉండి, తన వృత్తి ధర్మ నిర్వహణలో ఆ వంచించిన వ్యక్తి ఎదుట సాక్షాత్కరించినపుడు ఆ స్త్రీ ఏమి చేస్తుంది?-- సద్యోగం, మాలతీ చందూర్ (1928 - 2013)
Comments
Post a Comment