తేరు
జనవరి 28, 2025
తేరు (tēru)
అర్థము
(విశేష్యము/క్రియ) : రథము; బండి; కోలుకొను
Meaning
(noun/verb) : chariot; a vehicle; to recover
వాడుక / Usage
పడతులు పాట పాడా ముదితలు నాట్యమాడ తేరులు స్వాగతించ భేరులు ప్రతిధ్వనించ. As maidens sing and damsels dance, as chariots line up to welcome and drumbeats echo.
మెదడుకు మేత / Food for thought
నిర్లిప్తతని దగ్గరికి రానివ్వకు. అదో రాక్షసిలాంటిది. ఒక్కసారి దాన్ని నీ దగ్గరికి ఆహ్వానించినా ఇక ఆ మత్తు నీ నరనరాల్లోకి పాకిపోతుంది. నీ లక్ష్యానికి దూరంగా తీసుకుపోతుంది.- చెంగల్వపూదండ, యండమూరి వీరేంద్రనాథ్
Comments
Post a Comment