ఏటవాలు

 

జనవరి 07, 2025

ఏటవాలు (ēṭa-vālu)

   అర్థము

  (విశేషణము/విశేష్యము) : ఒంపు; ఒరిగినది; వంగినది; పక్షపాతము

  Meaning

  (adv/noun) : slant; slope; partial

   వాడుక / Usage

   అగ్నిపాలుడు హస్తాన్ని ఏటవాలుగా పెట్టి గాలిలోకి కత్తి విసిరాడు.
   Agnipala bent his hand and launched the knife into air.

  మెదడుకు మేత / Food for thought

    వాస్తవానికిది అగ్నిపాలుడి ప్రేమకథ ఐనా - ఆ ప్రేమ నవభోజుడు, కాలభోజుడు అనే ఇద్దరి ప్రభువుల రాజకీయ వ్యూహంలో అంతర్భాగం కావడం ఈ రచనలో విశేషం. జూదంలాంటి పందెంలో పుట్టిన ప్రేమని కథ పొడుగునా నిరసించే ఔచిత్యం, బురదలో పుట్టిన పద్మం పంకజమై పూజార్హమైనట్లు - ఆ ప్రేమ ఉదాత్తమని అడుగడుగునా స్ఫూరింపజేసే చాకచక్యం ఈ రచన ప్రత్యేకత.

   -- దాసరి సుబ్రహ్మణ్యం గారి "అగ్నిమాల" కు ముందు మాట, వసుంధర

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి