పార్థివీ
జనవరి 21, 2025
పార్థివీ (parthivi)
అర్థము
(విశేష్యము) : (పృథ్వి) భూమికి పుట్టినది; సీత
Meaning
(noun) : born to Earth; Sita
వాడుక / Usage
పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా.... Rama (Sita's husband) wins against the mightiest of opponents....
మెదడుకు మేత / Food for thought
దేశానికి సేవ చేయడానికి నేను ఎల్లపుడూ సిద్ధమే; కానీ నా ఆరాధన మాత్రం కేవలం సత్యం కొరకే. ఎందుకంటే సత్యం దేశం కన్నా ఎంతో గొప్పది. దేశాన్ని దైవంగా కొలవడం అంటే దేశానికి శాపం తేవడమే. -- ఘరే బాయిరే అనే నవలలో కథానాయకుడు నిఖిల్, రవీంద్రనాథ్ ఠాగోర్ (మే 7, 1861 - 1941)
Comments
Post a Comment