ఉట్టిపడు

 

జనవరి 10, 2025

ఉట్టిపడు (uṭṭi-paḍu)

   అర్థము

  (క్రియ) : ఉన్నట్టుండి ప్రత్యక్షమవ్వడం; దిగివచ్చు; స్రవించు; కారు

  Meaning

  (verb) : manifest suddenly; start forth; flow; emanate

   వాడుక / Usage

   అతడు ధర్మపాణికేసి కృతజ్ఞత ఉట్టిపడేలా చూసాడు.
   He looked at Dharmapani with an overflowing sense of gratitude.

  మెదడుకు మేత / Food for thought

    అగ్ని దహిస్తే పునీతం. మాల ధరిస్తే పరిమళభరితం. అధికారాన్నీ అలంకారాన్నీ అగ్నిమాలగా సమన్వయిస్తే - నరజాతి చరిత్ర సమస్తం నిస్సందేహంగా ప్రేమాయణ పరవశత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే - హస్తభూషణం అనుకునేవారు చదవతగ్గదీ, మస్తక మథనం అనుకునేవారు అధ్యయనం చెయ్యతగ్గదీ అయిన పుస్తకం 'అగ్నిమాల'.

   -- దాసరి సుబ్రహ్మణ్యం గారి "అగ్నిమాల" కు ముందు మాట, వసుంధర

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి