ప్రేరణ

 

ఫిబ్రవరి 04, 2025

ప్రేరణ (prēraṇa)

   అర్థము

  (విశేష్యము) : పురికొలుపుట; ఉత్తేజపరుచుట

  Meaning

  (noun) : encouragement; induction; inspiration

   వాడుక / Usage

    వలయంలో విద్యుత్ ప్రవాహం లేకుండా మారుతున్న అయస్కాంత క్షేత్రం వల్ల వలయంలో విద్యుత్ పట్టించే ప్రక్రియను విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటారు.
    Electromagnetic induction is the production of an electromotive force across an electrical conductor in a changing magnetic field.

  మెదడుకు మేత / Food for thought

     నా కుగాదులు లేవు
     నా కుషస్సులు లేవు
     నేను హేమంత కృ
     ష్ణానంత శర్వరిని.

     నాకు కాలమ్మొక్కటే
     కారురూపు, నా
     శోకమ్మువలెనె, నా
     బ్రతుకువలె,
     నా వలెనె.
     
    ఏను మరణించుచున్నాను…

     -- ప్రవాసి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 1, 1897 - 1980)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ