అడకత్తి
ఫిబ్రవరి 19, 2025
అడకత్తి (aḍakatti)
అర్థము
(విశేష్యము) : పోక (వక్క) లను ముక్కలుగా చేయు కత్తెరలాంటి సాధనము
Meaning
(noun) : nutcracker for betel nut
వాడుక / Usage
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కల మారింది.
Agricultural officials in villages are caught in a pincer and squeezed from both sides.
మెదడుకు మేత / Food for thought
ఓ అందమైన బావా వహ్వాఆవు పాలకోవా వారేవా
విందుగా పసందుగా ప్రేమనందుకోవా
విందుగా పసందుగా ప్రేమనందుకోవా... కోను
ఓ హాటు హాటు గారి వెరీ వెరీ సారీ
స్వీటు స్వీటుబూరీ వై వై హ ర్రీ
ఓ హాటు హాటు గారి వెరీ వెరీ సారీ
వలపు తలపు కలపి వండినానోయ్ అమ్మోయ్
రాగాల ర వ్వట్టు భోగాల బొబ్బట్టు (2)
నా ప్రేమ పెసరెట్టు భుజింపవా ఓ మైగాడ్
ఓ నిన్ను కోరివచ్చా కన్నెమనసు ఇచ్చా (2)
తళుకు బెళుకు కులుకులన్ని తెచ్చా మెచ్చా
మెచ్చావా బావయ్య నచ్చావు లేవయ్యా (2)
చచ్చినా పోనయ్యా అంతేనయా అయ్యబాబోయ్
అందమైన బావా ఊహుఁహుఁ
నోనో గో గో బైబైబై
-- రుణానుబంధం, సముద్రాల జూనియర్ (ఏప్రిల్ 15, 1923 - 1985)
Comments
Post a Comment