విఘటనము
ఫిబ్రవరి 05, 2025
విఘటనము (vighatanamu)
అర్థము
(విశేష్యము) : విడగొట్టుట; చెడగొట్టుట; క్షయము; నాశనము
Meaning
(noun) : breaking up; destruction; decay; decomposition
వాడుక / Usage
బీటా విఘటనం అనేది రేడియోధార్మిక విఘటనాల యొక్క అత్యంత సాధారణ రూపం.
Beta decay is the most common form of radioactive decay.
Beta decay is the most common form of radioactive decay.
మెదడుకు మేత / Food for thought
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే…సాగరసంగమమే, ప్రణవ సాగర సంగమమే…
జానకి కన్నుల జలధితరంగం
రాముని మదిలో విరహసముద్రం
చేతులు కలిపిన సేతుబంధనం
ఆసేతు హిమాచల ప్రణయ కీర్తనం సాగర సంగమమే
ప్రణవ సాగర సంగమమే…
ప్రణవ సాగర సంగమమే…
-- సీతాకోక చిలుక, వేటూరి సుందర రామమూర్తి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment