ఆలవాలం
ఫిబ్రవరి 25, 2025
ఆలవాలం (alavalam)
అర్థము
(విశేష్యము) : పాదు; మొక్క/చెట్టు చుట్టూ నీటికోసం తీసిన గొయ్య; నెలవు; పుష్కలమైనది
Meaning
(noun) : a basin around plant/tree for watering; storehouse; nourishing repository
వాడుక / Usage
నల్లమల అడవులు అరుదైన వన్యప్రాణులు, పక్షులు, వృక్షాలు, ఔషధ మొక్కలకు ఆలవాలం.
Nallamala forest is a treasure house of rare wildlife, trees and medicinal herbs.
మెదడుకు మేత / Food for thought
దాంపత్య రహస్యములు ఇది పటములతో 284 పుటలు గలది. వెల రు. 2/- కామకళా లేక కొక్కోకము. పటములతో వెల రు. 1/- పోష్టు ఖర్చు ప్రత్యేకం. D S మిత్రా & కో, 26 (BEAT) బీటు, సౌకారు పేట, మద్రాసు-1.
--- ప్రకటన, 31-10-1956 ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవ సంచిక
Comments
Post a Comment