అవాంతరము
మార్చి 06, 2025
అవాంతరము (avāntaramu)
అర్థము
(విశేష్యము/విశేషణము) : అడ్డు; ఆపద; విఘ్నము; లోపలిది
Meaning
(noun/adj) : hurdle; problem; subordinate
వాడుక / Usage
అవాంతరాలు లేకుండా కౌంటింగ్ పూర్తి చేయాలి.
Counting should be completed without any hurdles.
మెదడుకు మేత / Food for thought
యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణం
(నాయనా నీవు శాస్త్రాలు, వేదాలు నేర్చుకోపోయినా కానీ, వ్యాకరణం నేర్చుకో! ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా , సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ (మలం) అని పలకకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు)
-- https://eemaata.com/em/issues/201311/2773.html?allinonepage=1
Comments
Post a Comment