తెగ
మార్చి 24, 2025
తెగ (tega)
అర్థము
(విశేష్యము) : ఒకే జాతి ఉన్న సమూహం; ఎక్కుపెట్టిన విల్లు త్రాడు; పక్షం; ఖచ్చితముగా
Meaning
(noun) : tribe; sect; family; bowstring; side; unequivocal
వాడుక / Usage
నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి, తెలంగాణ నిగళాలు తెగతెంచి, ఉద్యమ కవితావేశంతో ఉప్పెనలా విజృంభించి, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ మాతృభూమిని కీర్తించి, నవరసాలూరే సినిమా పాటలతో తెలుగు ప్రజలను అలరించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య.
Dasaradhi Krishnamacharya, opposed Nizam's autocratic rule, severed Telanganas shackles; swelling with poetic fervour praised his motherland as "My Telanagana, a harp of innumerable diamonds"; wrote alluring songs of all emotions for cinema, was indeed a great poet.
మెదడుకు మేత / Food for thought
అందరూ చదివే పుస్తకాలే నువ్వూ చదివితే, అందరూ ఆలోచించినట్లు మాత్రమే నువ్వూ ఆలోచించగలవు.
-- నార్వేజియన్ వుడ్, హరుకి మురకామి (జపానీ రచయత)
Comments
Post a Comment