సెగ
మార్చి 26, 2025
సెగ (sega)
అర్థము
(విశేష్యము) : జ్వాల; వేడి; అగ్గి
Meaning
(noun) : flame; heat; fire
వాడుక / Usage
మూడు శతాబ్దాల క్రితం కట్టిన సమాధి గురించి నిరసన సెగలు - అవును మనకింకేమీ సమస్యలు లేవు కదా.
Protests flame over a three century old tomb - obviously we have no other problems to tackle.
మెదడుకు మేత / Food for thought
మనుషులు అందరూ నిరూపించదగిన సత్యాల కోసం వెతకరు. ఎందుకంటే, నిజం తరచుగా తీవ్రమైన బాధతో కూడి ఉంటుంది. పైగా ఎవరూ బాధాకరమైన సత్యాల కోసం వెతకరు. ప్రజలకు కావలసింది అందమైన, ఓదార్పునిచ్చే కథలు, అవి వారి జీవితాలకు కొంత అర్థం ఉందని వారికి అనిపించేలా చేస్తాయి. మతం అక్కడ నుండే వచ్చింది.
-- 1Q84, హరుకి మురకామి (జపానీ రచయత)
Comments
Post a Comment