చేగ
మార్చి 28, 2025
చేగ (chēga)
అర్థము
(విశేష్యము) : బలం; సారం; ధైర్యం
Meaning
(noun) : strength; essence; vigour
వాడుక / Usage
చేనుకు చేగ.. రైతుకు తోవ, సేంద్రియ సాగు.
Organic farming - vigour to crops, new dawn for farmers.
మెదడుకు మేత / Food for thought
విద్య వల్ల వచ్చే ఫలితాల కంటే భయంకరమైనది ప్రపంచంలో మరొకటి లేదు. వాస్తవం ఏమిటంటే, మానవులు అందరూ లోతైన అంతరంగాల్లో దొంగలే.
-- ఐ ఆమ్ ఎ క్యాట్, నట్సుమే సొసెకీ (జపానీ రచయత)
Comments
Post a Comment