విచ్చలవిడి
మార్చి 31, 2025
విచ్చలవిడి (vicchala-vidi)
అర్థము
(విశేష్యము) : పూర్తి స్వాతంత్ర్యం; యథేచ్ఛ; తోచినట్లుగా; విౘ్చ (నూలు మూట) - బరువు విడి స్వేచ్ఛ
Meaning
(noun) : unrestrained; at will; freedom
వాడుక / Usage
ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.
Unfettered use of plastic is causing health issues.
మెదడుకు మేత / Food for thought
ఓడిపోతానేమో అని భయమేస్తోంది బాబాయ్.
పిచ్చోడా గెలుపుదేముందిరా - నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కానీ ఒక్కసారి ఓడిపోయి చూడు - ప్రపంచాన్నే నీకు పరిచయం చేస్తుంది.
-- పిల్ల జమీందార్(2011), జి అశోక్
Comments
Post a Comment