సేగి
మార్చి 27, 2025
సేగి (sēgi)
అర్థము
(విశేష్యము) : ఆపద; కీడు; నష్టం
Meaning
(noun) : loss; calamity; harm
వాడుక / Usage
జరాసంధుడు వల్ల రాగల సేగి తెలుసుకొని నాగరికులను ద్వారకకు చేర్చాడు.
He recognised the harm that Jarasandha could cause and moved citizens to Dwaraka.
మెదడుకు మేత / Food for thought
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మరియు మనదైన అహంకార స్వభావాలతో నిండి ఉన్న ఈ ఆధునిక యుగంలో జన్మించినందుకు మనం చెల్లించాల్సిన మూల్యం ఒంటరితనం.
-- కోకోరో, నట్సుమే సొసెకీ (జపానీ రచయత)
Comments
Post a Comment