తిన్నె
మార్చి 11, 2025
తిన్నె (tinne)
అర్థము
(విశేష్యము) : అరుగు; వేదిక; దిబ్బ
Meaning
(noun) : stone bench; mound
వాడుక / Usage
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు, దీవెన జల్లులు చల్లిన అలలకూ శతకోటి దండాలూ.
Salutations to the sand dunes that spread cushions, and the waves that spray blessings.
మెదడుకు మేత / Food for thought
సినిమా అంటే ఏమిటి అన్న విషయం మనం పరిమితంగా నిర్ధారించలేము. ఎందుకంటే సినిమా అంటే ఏమిటో మనకు ఇంకా తెలియదు. బహుశా సినిమా అనేది గత 100 సంవత్సరాలకు, ప్రజలు నిజంగా సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే, వర్తిస్తుంది ఏమో!
-- మార్టిన్ స్కోర్సెసి, అమెరికన్ చలన చిత్ర దర్శకుడు
Comments
Post a Comment