శకలము

 

ఏప్రిల్ 28, 2025

శకలము (ṣakalamu)

   అర్థము

  (విశేష్యము) : తునక; ముక్క; ఖండం; నార

  Meaning

  (noun) : a piece; fragment; part; bark of a tree

    వాడుక / Usage

    భూమి మీద దాడి జరుగుతోందా అన్నట్లు ఆకాశం నుంచి దూసుకొచ్చిన రాకెట్ శకలాలు ఎక్కడివి?
    Where did the rocket fragments, that fell as if earth was under attack, come from?

  మెదడుకు మేత / Food for thought

    ఈ స్మశానాల్లనీ నా బ్యాంకులు. ఇద్గిద్గిద్... ఈ గోరీలన్నీ నా లంకెల బిందెలు. అడ్డెడ్డెడే ఈడు మా బ్యాంకు మేనేజర్ లా ఉన్నాడేంటి? ఈడీ తాలూకూ మనుషులెవ్వరు లేరేంటి? ఓఓఓ..అందరూ ఎలిపోయినారు. కలికాలం అండి, ధరలు పెరిగి పోయినాయి. శవాన్ని పూడ్చిపెట్టడం మానేసి ఒగ్గేసి వెళ్లిపోతున్నారు. థాంక్సు బ్రదరు! క్షమించు బామ్మరిది నీకు నేనున్నాను బామ్మరిది. ఒరేరే నువ్వు కూడా శవం అయిపోయినావు ఏంటి బామ్మరిది. కథ అడ్డంగా తిప్పేసినావెంటి? నన్ను లాస్ లో పెట్టి ఎలిపోయినావేంటి? నా కళ్ళు మసకలు కమ్మినాయా లేక శవం కళ్ళు తెరుచుకున్నాయా? చీ చీ శవాలకి కూడా నీతి చచ్చిపోయినాదేటి. సచ్చిన శవాలు సచ్చినట్లు ఉండకపోతే నేనెట్లా సచ్చేది!

 -- పైడితల్లి (గొల్లపూడి మారుతీరావు) - అభిలాష , మాటలు - యండమూరి మరియు సత్యానంద్ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి