శిథిలము
ఏప్రిల్ 29, 2025
శిథిలము (ṣithilamu)
అర్థము
(విశేషణము) : దృఢము కాని; పట్లు సడలిన; నాశనము
Meaning
(adj) : weak; loosened; dilapidated
వాడుక / Usage
శిథిలమైన భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ.
Government schools being run out of dilapidated buildings.
మెదడుకు మేత / Food for thought
అబ్బా సెగట్రీ! ఎప్పుడు పనులూ బిసినెస్ యేనా?ఆహ్ పరగడుపునే కాస్త పచ్చిగాలి పీల్చి ఆ ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దు? ఎస్ సార్ కాదు కళ్ళెట్టుకు చూడు, పైన ఎదో మర్డర్ జరిగినట్లు లేదు ఆకాశంలో? సూర్యుడు నెత్తురుగడ్డలా లేడూ? ఆ మనిసన్నాకా కూసంత కళాపోషణ ఉండాలయ్యా. ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది?
-- కాంట్రాక్టర్ (రావు గోపాలరావు) - ముత్యాల ముగ్గు, మాటలు - ముళ్ళపూడి వెంకట రమణ
Comments
Post a Comment