శూన్యము

 

ఏప్రిల్ 30, 2025

శూన్యము (ṣūnyamu)

   అర్థము

  (విశేషణము) : లేమి; సున్న; పాడు పడినది; ఏమీ లేకపోవడం; బిందువు

  Meaning

  (adj/noun) : empty; void; vacuum; zero; dot; non-existent

    వాడుక / Usage

    గ్రామ సచివాలయాల్లో పౌర సేవలు శూన్యం.
    Village secretariats are offering no civil services.

  మెదడుకు మేత / Food for thought

    పాంచాలీ.. పంచభర్త్రుక.. ఏమే.. ఏమేమే.. నీ ఉన్మత్త వికటాట్టహాసము ? ఎంత మరువ యత్నించినను మరపునకురాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవేఅహో ! పాంచాలీ కృతావమాన మానసుడనైమానాభిమానవర్జితుడనై -మర్యాదాతిక్రమణముగా మనుటయా… పరిహాసపాత్రమైన  బ్రతుకోపలేక -మరణించుటయా.. ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక- అశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి- ఆపైన వేరొకటియా... ఇప్పుడేదీ కర్తవ్యము ? మనుటయామరణించుటయా ?

    -- దుర్యోధనుడు (ఎన్టీఆర్), చిత్రం - దాన వీర శూర కర్ణ, మాటలు - కొండవీటి వెంకట కవి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి