ఉభయకుశలోపరి

 

మే 12, 2025

ఉభయకుశలోపరి (ubhayakusalopari)

   అర్థము

  (పదబంధం) : ఉభయ=ఇద్దరు, కుశల=క్షేమం, ఉపరి=పైన/తర్వాత; ఉత్తరంలో అసలు విషయంలోకి వచ్చే ముందు రాసే వాక్యం; ఇద్దరి క్షేమ సమాచారాలు తర్వాత అనే ఉద్దేశంతో

  Meaning

  (phrase) : used in letters before getting into the topic of discussion; moving on after exchanging pleasantries 

    వాడుక / Usage

    అమ్మానాన్నలకు నమస్మరించి వ్రాయునది. ఉభయకుశలోపరి . నా పరీక్షలు...
    Respects to mum and dad. I am well and hope same with you. My exams.... 

  మెదడుకు మేత / Food for thought

    ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సు
    త్రాములు, హవ్య వాహనుడు ప్రస్తుతి చేసిరో, అట్టి తల్లి సీ
    తా మహిళా శిరోమణిని, దారుణ కానన వీధి కంపగా
    నీ మది యెట్టులొప్పె! నెట నేర్చితి వీ కఠినత్వ మగ్రజా!

    -- లవకుశ (1963), వెంపటి సదాశివబ్రహ్మం (1905 - 1968)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి