క్షేమము
మే 13, 2025
క్షేమము (kshēmamu)
అర్థము
(విశేష్యము) : కుశలం; భద్రం; శుభమైన
Meaning
(noun/adj) : happy; safe; good health
వాడుక / Usage
ఇచ్చట అంతా క్షేమం, మీరు అంతా క్షేమం అని తలుస్తాను.
We are doing well. Hope you are fine.
మెదడుకు మేత / Food for thought
అంతము లెని ఈ భువనమంతా పురాతన పాఠశాల
(నో నో పాఠశాల కాదు.. పానశాల)ప : విశ్రాంతి గృహమ్ము, అందు ఇరు సంజెలు రంగులు వాకిళుళ్...
ధరాక్రాంతులు, పాదుషాలు బహరాం
జమిషీడులు వేనవేలుగా కొంత
సుఖించి పొయిరెటకొ...
-- కవికోకిల దువ్వూరి రామిరెడ్డి (1895 - 1947)
Comments
Post a Comment