పిన్న

 

మే 14, 2025

పిన్న (pinna)

   అర్థము

  (విశేషణము) : చిన్న

  Meaning

  (adj) : young; little

    వాడుక / Usage

    పెద్దలకు నమస్సులు, పిన్నలకు ఆశీస్సులు.
    Respects to elders and blessings to the little ones. 

  మెదడుకు మేత / Food for thought

    అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతసెత్రుడే
    అలిగిననాడు సాగరముల్లన్ని ఏకముగాకపోవు 
    ర్ణులు పది వేవురైనను నొత్తురు సత్తురు రాజరాజా నా
    పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్

    -- తిరుపతి వేంకట కవులు (1870-1950, 1872-1920)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి