చిత్తగించవలెను

 

మే 15, 2025

చిత్తగించవలెను (chittaginchavalenu)

   అర్థము

  (క్రియ) : సావధానముగా విను; దయచేసి విను; ఆలోచించు

  Meaning

  (verb) : to listen; grant attention; consider; used at the end of a letter

    వాడుక / Usage

    నేనిక్కడ నువ్వక్కడ కనులిక్కడ కలలక్కడ మన ఇద్దరి కలలు తీరేదెపుడు. ఇంతే సంగతులు చిత్తగించవలెను.
    I am here and you there, eyes are here but dream there, when will our dreams come true. I remain. Do consider this. 

  మెదడుకు మేత / Food for thought

    నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచిగో
    రానెడు నంతలోన విరులన్నియు జాలిగనోళ్ళు విప్పి మా
    ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా
    మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై

    -- పుష్పవిలాపం, జంధ్యాల పాపయ్య శాస్త్రి (1912 - 1992)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి