భవదీయుడు
మే 16, 2025
భవదీయుడు (bhavadeeyudu)
అర్థము
(సర్వనామం) : మీది; మీకు సంబంధించిన; ఉత్తరం చివరిలో సంతకం ముందు వ్రాసేది
Meaning
(pronoun) : yours; yours truly - as in signing off a letter
వాడుక / Usage
....మీ ఆరోగ్యం జాగ్రత్త. భవదీయుడు పవన్.
Take care of your health. Yours truly, పవన్.
మెదడుకు మేత / Food for thought
కర్మసిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు
కర్మమననేమొ దానికీ కక్ష యేమొ
యీశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ
ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకు కొంత చేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి పూజారి లేనివేళ
విన్నపింపుము నాదు జీవితచరిత్ర
-- గబ్బిలం, గుర్రం జాషువా (1895 - 1971)
Comments
Post a Comment