తండోపతండములు

 

మే 20, 2025

తండోపతండములు (tanḍōpa-tanḍamulu)

   అర్థము

  (విశేషణము) : తండమలు+ఉపతండములు; తండము=గుంపు; అపరిమితమైన సందోహం

  Meaning

  (adj/noun) : crowds upon crowds; multitude

    వాడుక / Usage

    శ్రీశైలంలో వింత- తండోపతండాలుగా తరలిన భక్తజనం.
    Miracle in SriSailam - crowds of devotees congregate

  మెదడుకు మేత / Food for thought

    తప్పులెన్నువారు తండోప తండంబు 
    లుర్విజనులకెల్ల నుండు తప్పు 
    తప్పులెన్నువారు తమతప్పు లెరుగరు 
    విశ్వదాభిరామ వినురవేమా!

    (ఎదుటివారిలో తప్పులు వెతికేవారు కోకొల్లలు. కానీ వారు తమ తప్పును మాత్రం గ్రహించలేరు)
    -- వేమన (1367 - 1478)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి