భాండము

 

మే 22, 2025

భాండము (bhānḍaṁu)

   అర్థము

  (విశేష్యము) : వంట పాత్ర; కుండ; పెట్టె; కోశాగారంలోని ధనం

  Meaning

  (noun) : an earthen pot or vessel; money in the treasury

    వాడుక / Usage

    భారత ఖండం ఒక అమృత భాండం.
    Indian sub continent is a treasure chest of cornucopia.

  మెదడుకు మేత / Food for thought

    ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
    భాండ సుద్దిలేని పాకమేల
    చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
    విశ్వదాభి రామ వినుర వేమ
    (మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? ఇవన్నీ వ్యర్ధమే)
    -- వేమన (1367 - 1478)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి