పాఠోళీ

 

మే 06, 2025

పాఠోళీ (paaToLi)

   అర్థము

  (విశేష్యము) : పప్పులతో చేసిన కూర

  Meaning

  (noun) : a dry dish made out of lentils

    వాడుక / Usage

    కొంకన్ లో పసుపు ఆకులలో ఉడికించిన తీపి కుడుములను పాఠోళీ అంటారు.
    Sweet dumplings steamed in turmeric leaves are called Paatoli in Konkani cuisine.

  మెదడుకు మేత / Food for thought

    उन के देखे से जो आ जाती है मुँह पर रौनक़
    वो समझते हैं कि बीमार का हाल अच्छा है

    తనని చూస్తే వస్తుంది ఎంతో మోహంలో వెలుగు
    అనుకుంటుంది తను రోగి పరిస్థితి అయ్యిందని బాగు 

    -- మీర్జా గాలిబ్ (1797 - 1869) 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి