పిట్టు
మే 07, 2025
పిట్టు (piṭṭu)
అర్థము
(విశేష్యము) : ఆవిరికి ఉడకపెట్టిన పిండి
Meaning
(noun) : flour boiled in steam
వాడుక / Usage
రుచికరమైన, ఆరోగ్యమైన "రాగి పిట్టు" - ఈ బలమైన ఆహారం ఎవరైనా తినొచ్చు!
Tasty and healthy steamed millet flour - a nutritious diet for everyone.
మెదడుకు మేత / Food for thought
और भी दुख हैं ज़माने में मोहब्बत के सिवा
राहतें और भी हैं वस्ल की राहत के सिवा
ఉన్నాయి బాధలు ప్రపంచంలో, ప్రేమ కాకుండా
ఊరటలూ ఎన్నో ఉన్నాయి, ప్రేయసిని కలిసిన మధురం తప్పా
-- ఫైజ్ (1911 - 1984)
Comments
Post a Comment