ఉప్పిడి

 

మే 08, 2025

ఉప్పిడి (uppiḍi)

   అర్థము

  (విశేష్యము) : ఉప్పు లేనిది; చప్పనిది; ఉడకబెట్టిన వడ్ల బియ్యం

  Meaning

  (noun) : without salt; boiled rice flour

    వాడుక / Usage

    మంచి ఆరోగ్యానికి రాగితో ఉప్పిడి పిండి.
    Boiled millet flour is a healthy food.

  మెదడుకు మేత / Food for thought

    तब हम दोनों वक़्त चुरा कर लाते थे
    अब मिलते हैं जब भी फ़ुर्सत होती है

    అప్పుడు ఇద్దరం లేని సమయాన్ని కల్పించి వచ్చే వాళ్ళం
    ఇప్పుడు అయితే కలుస్తాం వీలు దొరికినప్పుడు మాత్రమే

    -- జావేద్ అఖ్తర్

Comments