చిమ్మిరి
మే 09, 2025
చిమ్మిరి (chimmiri)
అర్థము
(విశేష్యము) : నువ్వులు బెల్లము చేర్చి దంచినది
Meaning
(noun) : sweet made of sesame and jaggery
వాడుక / Usage
చిమ్మిరి లడ్డులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.
Sesame & jaggery balls have a lot nutritional value.
మెదడుకు మేత / Food for thought
शाम से आँख में नमी सी है
आज फिर आप की कमी सी है
సాయంత్రం నుంచి చెక్కిలి కన్నీటితో తడిసింది
ఈ రోజు మళ్ళీ నువ్వు లేని లోటు ముసిరింది
-- గుల్జార్
Comments
Post a Comment