సునాయాసము
మే 28, 2025
సునాయాసము (sunāyāsamu)
అర్థము
(విశేషణము) : సులువు; తేలిక; శ్రమ లేకుండా; యస్=ప్రయత్నము;
సు + న + ఆ + యసము=మిక్కిలి/అసలు శ్రమ లేకుండా చేసిన ప్రయత్నము
Meaning
(adj) : easy; effortless
వాడుక / Usage
సెమిస్ కు దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండు పై సునాయాస విజయం.
South Africa in semis with easy win over England.
మెదడుకు మేత / Food for thought
యువ కవి లోక ప్రతి నిధి
నవభావామృత రసధునికవితాసతి నొసట నిత్య
రసగంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్చ స్ఫటికా ఫలకం
గాలి మూగదయి పోయింది
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
వయస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
వయస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి
-- దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గురించి శ్రీశ్రీ
Comments
Post a Comment